Wednesday, 29 July 2026 07:53:41 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

బీజేపీలో చేరిన శ్రీకృష్ణ భక్తురాలు వి.అనూరాధ

ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్: కసిరెడ్డి భాస్కరరెడ్డి

Date : 12 March 2024 07:11 PM Views : 727

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : చందానగర్ కు చెందిన శ్రీకృష్ణ భక్తురాలు వి.అనూరాధ మంగళవారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో అనురాధ బీజేపీలో చేరగా, పార్టీ కండువాతో భాస్కరరెడ్డి ఆహ్వానించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ద్వారానే సనాతన ధర్మం కాపాడబడుతుందని, మరోసారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసే లక్ష్యంతో బిజెపిలో చేరినట్లు అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని, ఈ దఫా 400 పైచీలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బొక్క బాల్ రెడ్డి, గూడూరి త్రినాథ్, నందనం వినయ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాయదుర్గంలో నకిలీ పోలీస్ అరెస్టు

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: