Wednesday, 22 April 2026 05:13:15 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

కెటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ యాదవ్

Date : 24 July 2024 11:53 PM Views : 1110

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజి మంత్రి కెటి.రామారావుకు తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ నాయకుడు రవీందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని బుధవారం ఆయన నివాసంలో కెటిఅర్ ను కలిసిన రవీందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో, రాష్ట్ర ఏర్పాటు అనంతరం మంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం కెటిఆర్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కెటిఆర్ కు దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని, లక్షల మంది కార్యకర్తలతో పార్టీ అత్యంత బలంగా ఉందన్నారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కె టి ఆర్ జన్మదిన వేడుకల్లో రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :