Friday, 11 September 2026 07:04:05 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల ఉత్సవాలు : కసిరెడ్డి భాస్కరరెడ్డి

Date : 06 August 2024 05:16 AM Views : 3632

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా చందానగర్ రాజీవ్ గృహకల్ప నల్ల పోచమ్మ  గుడి పూజాకార్యక్రమాలకు సోమవారం కసిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి ధర్మకర్త, కాంటెస్టెడ్ కార్పొరేటర్ శివకుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని, తల్లి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటునట్టు తెలిపారు. ఆషాడ,శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని, బోనమెత్తుకునే తెలంగాణ మహిళలు ఈ దేశ సాంస్కృతికి ప్రతిరూపంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: