Friday, 11 September 2026 07:05:16 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే...

శ్రీలంకపై వైభవ్ సూర్యవంశీ ఉగ్రరూపం

Date : 22 June 2026 12:02 AM Views : 186

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : చిన్నోడని కవ్వించే ప్రయత్నం చేసిన శ్రీలంక ఫలితం అనుభవించింది. శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్-ఎ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రెండవ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాళ్ల కవ్వింపు చర్యలతో చోటుచేసుకున్న వివాదానికి వైభవ్ తన బ్యాటింగ్ తో ఫైనల్ మ్యాచ్ లో సమాధానం చెప్పాడు. ఒకరకంగా తన ఉగ్రరూపం చూపించాడు. వైభవ్ బ్యాటింగ్ చేస్తుంటే బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు. కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్ తో 94 పరుగులు సాధించాడు. అయితే, సహన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యి వెనుదిరిగి కొద్దిలో సెంచరీ ని చేజార్చుకున్నాడు. కానీ అప్పటికే శ్రీలంక కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :