Saturday, 18 April 2026 08:59:02 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఎలుకలు పట్టే ఉద్యోగం... ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం..

Date : 30 April 2024 10:20 AM Views : 953

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : న్యూయార్క్ లో ఎలుకలు పట్టే ఉద్యోగం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ లో ఎలుకలు పట్టే ఉద్యోగానికి ఇప్పుడు పెద్ద డిమాండ్ ఏర్పడింది. న్యూయార్క్ నగరంలో ఎలుకలు పట్టే ఉద్యోగికి అక్షరాల రూ.1.2 కోట్ల జీతం చెల్లిస్తున్నారు. ఈ మధ్య న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. క్యాచర్స్‌కు వేతనం అక్షరాలా రూ.1.2 కోట్లు ఇస్తుండడం విశేషం. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరుతో ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి మేయర్ దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 900 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేథలిన్ కొరాడీని అధికారులు ఎంపిక చేశారు.

Also Read : తెలంగాణలోనూ మోడీ వేవ్ : చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :