Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటన కు వస్తున్న ఫూట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఫోటో అవకాశం 10 లక్షల టికెట్ కొనుగోలుదారులకు కల్పించారు. ఈ నెల 13వ తేదీన ది గోట్ టూర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టార్ ఫూట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో మెస్సీతో ఫోటో కావాలంటే రూ.9.95 లక్షలు(+ GST) చెల్లించాలని, కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ది గోట్ టూర్ నిర్వాహకులు తెలిపారు.
Also Read : జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా
Admin
Ekaburu