Tuesday, 28 July 2026 07:22:31 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ భారత్ లో..

అహ్మదాబాద్‌ వేదికగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్

Date : 15 October 2025 07:49 PM Views : 382

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామం కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వాహణకు భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ నిర్వాహణ భారత్ దక్కించుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 100 ఏళ్ల కామన్వెల్ గేమ్స్ చరిత్రలో గతంలో ఒకసారి భారతదేశం ఈ క్రీడలను నిర్వహించింది. 2030 రెండవసారి నిర్వహించేందుకు బీట్ దాఖలు చేయగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ఆమోదించింది. ఒలంపిక్స్ తరువాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ ను పరిగణిస్తుంటారు.

Also Read : బూత్ స్థాయి ప్రచారమే విజయానికి మూలం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: