Wednesday, 29 July 2026 07:52:33 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ మార్గదర్శకాలు విడుదల

తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్

Date : 27 February 2024 01:28 PM Views : 994

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీపై అందజేయనున్నారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారు గత మూడు సంవత్సరాలుగా వినియోగించిన గ్యాస్ సిలిండర్లను పరిగణలోకి తీసుకొని సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అడ్వాన్సుగా సబ్సిడీ డబ్బును అందజేయనుంది. సిలిండర్ తీసుకునే సమయంలో వినియోగదారులు పూర్తి డబ్బును చెల్లించాల్సి ఉండగా, ఎంపికైన లబ్దిదారులకు 500పైన చెల్లించే డబ్బును తిరిగి వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక... - రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. (ప్రజాపాలనలో దరఖాస్తు చేయనివారు అనర్హులు) - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెల్ల రేషన్ కార్డు దారులు మాత్రమే అర్హులు. (తెల్ల రేషన్ కార్డు లేని వారు, ప్రజాపాలనలో తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సైతం అనర్హులు) - లబ్ధిదారుల గ్యాస్ సిలెండర్ కనెక్షన్ విధిగా దరఖాస్తు దారు పేరు మీదే ఉండాలి. (కుటుంబ సభ్యుల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే అనర్హులు)

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: