Wednesday, 29 July 2026 07:53:58 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

రాడిసన్ డ్రగ్స్ పార్టీలో ప్రముఖులు

Date : 26 February 2024 11:14 PM Views : 981

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : రాడిసన్ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. రాడిసన్ హోటల్లోని 1200,1204 గదుల్లో పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకుడు, వ్యాపారవేత్త, రాడిసన్ హోటల్ యజమాని గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద తమ సొంత హోటల్ నే డ్రగ్స్ పార్టీకి అడ్డాగా మార్చుకున్నాడు. పార్టీ నిర్వహించిన గజ్జెల వివేకానంద్ తో పాటు సినీ నిర్మాత శెలగంశెట్టి కేధారినాథ్, వ్యాపారవేత్త నిర్భయ్ లను పోలీసులు అరెస్టు చేశారు, డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.

Also Read : రాడిసిన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ

హోటల్ సీసీ కెమెరాల ఆధారంగా వ్యాపార, సినీ ప్రముఖులు రఘుచరణ్, సందీప్, క్రిష్ లతో పాటు సినీ సెలబ్రిటీ శ్వేత, ప్రముఖ హీరోయిన్ సోదరి లిషీల మీద సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కేదారినాథ్ ప్రముఖ నిర్మాత. ఆనంద్ దేవరకొండ గంగం గణేష్ సినిమాకు కేవారినాథ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. హీరో అల్లు అర్జున్ కు సైతం కేవారినాథ్ దగ్గరి స్నేహితుడు. జూబ్లిహిల్స్ లోని హైలైఫ్, బఫెల్లో వబ్ లకు కేధార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: