Sunday, 13 September 2026 10:54:38 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్ సీజ్

విజేత సూపర్ మార్కెట్ అక్రమ నిర్మాణం కూల్చివేతకు కోర్టు ఆదేశం

Date : 11 July 2024 03:52 PM Views : 1501

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో గల విజేత సూపర్ మార్కెట్ ను గురువారం జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని హై టెన్షన్ రహదారికి ఆనుకొని ఉన్న విజేత సూపర్ మార్కెట్ అక్రమ నిర్మాణ నిర్మాణమని, సదరు నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్ ను మూసి వేయించి సదురు భవనాన్ని సీజ్ చేశారు. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ హై టెన్షన్ రహదారిపై ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ నిర్మాణం అక్రమ నిర్మాణం అంటూ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించాడు.

కుమార్ యాదవ్ ఫిర్యాదు పై స్పందించిన కోర్టు సదరు నిర్మాణాన్ని కూల్చివేయాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులపై స్థల యజమాని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. కూల్చివేత ఉత్తర్వులపై సిటీ స్మాల్ కాసెస్ కోర్టు స్టేటస్కో ఇచ్చింది. కోర్టు ఇచ్చిన స్టేటస్ కో వేకెట్ కాగా, జిహెచ్ఎంసి అధికారులు సైతం సదరు అక్రమ నిర్మాణంపై రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. చివరికి స్టేటస్ కో వేకేట్ కావడంతో శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిఈ విశాలాక్షి ఆధ్వర్యంలో గురువారం విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: