Wednesday, 29 July 2026 07:56:56 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

డ్రాగన్ కంట్రీ అగ్రికల్చర్ టెర్రరిజం

ఇద్దరు చైనా శాస్త్రవేత్తల అరెస్ట్

Date : 04 June 2025 11:48 AM Views : 792

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : కోవిడ్ వంటి మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలి అతలాకుతలం చేసిన డ్రాగన్ దేశం మరో అగ్రికల్చర్ టెర్రరిజానికి ప్రయత్నం చేసిందనే వార్త సంచలనం గా మారింది. అమెరికాలో ఇద్దరు చైనా శాస్త్రవేత్తల అరెస్టు తో డ్రాగన్ దేశం కుయుక్తి బయటకు వచ్చింది. చైనా ల్యాబ్‌లో డేంజరెస్‌ వైరస్‌ సృష్టించిన విషయం వెలుగు చూసింది. ఫుసారియమ్‌ గ్రామినేరియమ్‌ అనే ఫంగస్‌ ను చైనా అభివృద్ధి చేసింది. గోధుమ, బార్లి, మొక్కజొన్న, వరి వంటి పంటలను నాశనం చేసే శీలింధ్రాలను చైనా తయారు చేసింది. అమెరికా యూనివర్సిటీ లో పరిశోధన కోసం ఈ శీలింధ్రాలను తరలిస్తున్న ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను అరెస్ట్‌ చేశారు. యున్కింగ్ జియాన్ (33), జున్యాంగ్ లియు (34) అనే ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను ఎయిర్‌పోర్ట్‌లో ఎఫ్ బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మిషిగన్‌ యూనివర్సిటీలో పరిశోధనల కోసం శీలింధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. డ్రాగన్ కంట్రీ చేసిన ఈ పరిశోధన వ్యవసాయ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తుంది. ఈ ఫంగస్‌ కారణంగా మానవులు, పశువులకు హాని జరుగుతుందని, వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: