Sunday, 01 March 2026 11:28:07 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలు విడుదల

Date : 30 October 2025 07:41 PM Views : 449

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఈవిద్యా సంవత్సరం జరగనున్న సీబీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు తుది డేట్‌ షీట్‌లు విడుదల చేసింది బోర్డు. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ కంట్రోలర్‌ (ఎగ్జామ్స్) భరద్వాజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి రెండు సబ్జెక్టుల మధ్య తగినంత సమయం ఉండేలా చూడటంతో పాటు 12వ తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని డేట్‌ షీట్‌లను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :