Wednesday, 22 April 2026 07:10:18 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

రాడిసిన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ

రాజకీయ నాయకుడి కుమారుడు అరెస్ట్

Date : 26 February 2024 09:10 AM Views : 918

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించి, డ్రగ్స్ తీసుకుంటున్న శేరిలింగంపల్లి కి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడి కుమారుడి తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి రాడిసిన్ హోటల్ లో శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుడి కుమారుడు స్నేహితులను ఆహ్వానించారు. ఈ పార్టీలో నిషేధిత కొకైన్ డ్రగ్స్ ను పార్టీ చేసుకున్న యువకులు తీసుకున్నటు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు హోటల్ మీద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకోవడం తో పాటు రాజకీయ నాయకుడి కుమారుడు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :