Wednesday, 29 July 2026 08:28:56 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఐపిఎస్ అధికారి vs డాక్టర్ @ తబుల రస పబ్

సంచలనంగా మారిన వివాదం

Date : 22 September 2024 11:59 PM Views : 1192

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ పరిధిలోని ఓ పబ్ లో ఐపిఎస్ అధికారి, డాక్టర్ మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పబ్ లో జరిగిన చిన్న వివాదం కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని తబుల రస పబ్ కు ఓ ఐపిఎస్ అధికారి తన కుటుంబంతో వెళ్ళాడు. ఇదే పబ్ కు ఓ డాక్టర్ సైతం వెళ్ళాడు. కాగా ఆ అధికారి కుటుంబ సభ్యురాలు వాష్ రూమ్ కు వెళ్లే క్రమంలో డాక్టర్ చెయ్యి ఆమెకు తగిలినట్లు సమాచారం. ఈ విషయమై డాక్టర్ సారీ చెప్పాగా.. సదరు మహిళ ఈ విషయాన్ని అధికారికి చెప్పింది. దీంతో సదరు అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించి పబ్ వద్దకు పోలీసులను రప్పించాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించావంటూ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లు సమాచారం. ఉదయం పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో సదరు డాక్టర్ మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో చోటుచేసుకున్న ఈ వివాదంపై వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపని పోలీసులు కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: