Wednesday, 29 July 2026 08:24:37 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

కార్పొరేటర్ అనుచరుడినంటూ టిఫిన్ సెంటర్ లో హల్ చల్

Date : 11 March 2024 09:47 PM Views : 956

Ekaburu - క్రైమ్ / మేడ్చల్ : కెపిహెచ్ బి పరిధిలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ లో తాను కార్పొరేటర్ అనుచరుడినంటూ హల్ చల్ సృష్టించాడు. తిన్న టిఫిన్ కు డబ్బులు అడిగిన పాపానికి హోటల్ నిర్వాహకురాలిపై దాడి చేయడంతో పాటు అడ్డు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ మీద పిడిగుద్దులు కురిపించాడు. మద్యం మత్తులో యువకుడు చేసిన వీరంగంపై మహిళ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. కె పి హెచ్ బి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఓ హోటల్ కు మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే యువకుడు ఆదివారం రాత్రి టిఫిన్ చేసేందుకు వచ్చాడు. చేసిన టిఫిన్ కు డబ్బులు అడిగినందుకు హోటల్ యజమానురాలిపై రెచ్చిపోయాడు. తాను కార్పొరేటర్ అనుచరుడినని, తనకు ఫ్రీ గా టిఫిన్ పెట్టాలంటూ హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్ తో దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డి అడ్డుకునేందుకు యత్నించగా, కానిస్టేబుల్ మీద పిడిగుద్దులు కురిపించాడు. యువకుడి వీరంగం పై హోటల్ యజమానురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.

Also Read : మియాపూర్ సర్వే నంబర్ 44లో ప్రభుత్వ భూమి కబ్జా

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: