Wednesday, 22 April 2026 07:12:47 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

'ఖజానా'ను దోచుకెళ్లిన ముగ్గురు దొంగలు అరెస్టు

బీహార్ నుంచి వచ్చి.. గ్లాస్ ఫ్యాక్టరీలో పనికి చేరి..

Date : 15 August 2025 07:37 AM Views : 393

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడిన ముగ్గురు దండగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 12వ తేదీన చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో ముసుగులు ధరించి తుపాకులతో కాల్పులు జరిపి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన విషయం తెలిసిందే. దోపిడీ అనంతరం నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు దోపిడీకి పాల్పడింది బీహార్ ముఠాగా గుర్తించారు. ఈ మేరకు ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇద్దరు నిందితులను బీహార్ లో, మరో నిందితుడిని పూణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. నగరంలో దోపిడీ చేసేందుకు నెల రోజుల క్రితం బీహార్ నుంచి నగరానికి వచ్చారు. నగరానికి వచ్చి సమయంలోనే గన్ లు తమ వెంట తెచ్చుకున్నారు. జగద్గిరిగుట్టలో ఓ గ్లాస్ కంపెనీలో పనికి చేరి దొంగతనం కోసం రెక్కీ నిర్వహించారు. దోపిడీ అనంతరం నగరం నుంచి పారిపోయిన ఈ ముఠాలో ముగ్గురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :