Tuesday, 28 July 2026 07:18:16 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

హైడ్రా పేరుతో బెదిరింపులు - డబ్బులు డిమాండ్

అమీన్ పూర్ కు చెందిన సామాజిక కార్యకర్త అరెస్టు

Date : 04 September 2024 02:30 PM Views : 1160

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : నగరంలో అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న హైడ్రా పేరుతో కొందరు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వారిమీద సైతం దృష్టి సారించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ బెదిరింపులకు పాల్పడుతున్న వారి భరతం పడుతున్నారు. హైడ్రా పేరుచెప్పి, హైడ్రా కు పిర్యాదు చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా. విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై సదరు బిల్డర్ హైడ్రా కమిషనర్ కలుసుకొని ఫిర్యాదు చేశాడు. బిల్డర్ పిర్యాదుపై విచారించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయం సంగారెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి, సదరు బిల్డర్ తో పోలీసులకు పిర్యాదు చేయించాడు. బిల్డర్ పిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న డా. విప్లవ్ ను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: