Sunday, 13 September 2026 10:12:57 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

పార్సిల్ తో ఉడాయించిన ఉబర్ బైక్ రైడర్

మాదాపూర్ పోలీసు స్టేషన్ లో బాధితుడి పిర్యాదు

Date : 28 February 2024 08:00 PM Views : 992

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఉబర్ బైక్ రైడర్ పార్సిల్ తో ఉదాయించడంతో బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుడి ఫిర్యాదు ప్రకారం... మాదాపూర్ లోని ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉంటున్న వీరేష్ అనే యువకుడు తన కజిన్ కు ఫుడ్, కొన్ని పుస్తకాలు పంపించడం కోసం ఉబర్ యాప్ లో బుకింగ్ చేశాడు. ఉబర్ టూ వీలర్ డ్రైవర్ వీరేష్ వద్ద పార్సిల్ తీసుకొని తన కజిన్ కు డెలివరీ చేయలేదు. వీరేశ్ సదరు డ్రైవర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Also Read : గోపన్ పల్లి ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

దీంతో ఉబర్ సంస్థకు వీరేష్ ఫిర్యాదు చేయగా, నిర్వాహకులు డ్రైవర్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డ్రైవర్ నెంబర్ కు వీరేష్ ఫోన్ చేయగా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో తన న్యాయం చేయాలంటూ వీరేష్ బుధవారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: