Tuesday, 28 July 2026 07:18:07 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

రాయదుర్గంలో నకిలీ పోలీస్ అరెస్టు

మసాజ్ సెంటర్లలో డబ్బులు వసూలు

Date : 12 March 2024 06:24 PM Views : 986

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. క్రైమ్ ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్ పేరుతో ఓ నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకొని, మసాజ్ సెంటర్లలో పోలీసు నంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. గతకొన్ని రోజులుగా హైటెక్ సిటీ పరిధిలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. రాయదుర్గంలోని ఫార్చ్యూన్ అపార్టుమెంటులో 5వ ఫ్లోర్ లో స్టార్ వెల్నెస్ & ఫ్యామిలీ సెలూన్ ఉంది. ఈ సెలూన్ యజమాని వద్దకు సోమవారం రాత్రి వచ్చిన ఓ వ్యక్తి తాను క్రైమ్ ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్ పోలీసునంటూ బెదిరించాడు.

Also Read : మరో పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

సెలూన్ యజమాని వద్ద 10వేలు తీసుకొని వెళ్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడిని గుడిమల్కాపూర్ కు చెందిన సినిమాటోగ్రఫర్ గా పనిచేసే సాయికిరణ్ తేజగా గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తి కొంతకాలంగా మసాజ్ సెంటర్లలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి 10వేల నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: