Saturday, 18 April 2026 08:55:50 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గోపన్ పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Date : 29 February 2024 11:00 PM Views : 763

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గోపన్ పల్లి పెద్ద చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులు కలిసి పెద్ద చెరువు శిఖం స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి సర్వేనెంబర్ 33/ఏ లో చిన్న పెద్ద చెరువు విస్తరించి ఉంది. గత కొంతకాలంగా పెద్ద చెరువును పూడ్చి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి గురువారం పెద్ద చెరువు వద్దకు చేరుకున్న రెవెన్యూ అధికారులు చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఈ మేరకు జెసిబితో సదరు నిర్మాణాలను నేలమట్టం చేశారు. రేకులతో నిర్మించిన ఆరు ఇళ్లు, మూడు షెడ్లను, ఓ మూడంతస్తుల భవనం గోడలను కూల్చివేశారు. భవిష్యత్తులో చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Also Read : విదేశాలకు పారిపోయిన గచ్చిబౌలి డ్రగ్స్ నిందితుడు

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :