Tuesday, 28 July 2026 08:07:29 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

గోపన్ పల్లిలో అనంత హోమియోపతి క్లినిక్ ప్రారంభం

సైడ్ ఎఫెక్ట్ లేని శాస్త్రీయ చికిత్స హోమియో: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 25 February 2024 07:23 PM Views : 881

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో నూతన అనంత హోమియోపతి క్లినిక్ ప్రారంభమైంది. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంత హోమియోపతి క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంత హోమియో క్లినిక్ యజమానులు డాక్టర్ చంద్రశేఖర్, సుచరితలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాస్త్రీయమైన వైద్య విధానం హోమియోపతి అని, పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో విలువైన వైద్యాన్ని పొందవచ్చన్నారు.

మన భారతీయ సనాతన వైద్య చికిత్స హోమియోపతితో నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో జబ్బులకు చికిత్స అందుబాటులో ఉందని అన్నారు. ఐటీ కారిడార్ ప్రజలకు అనంత హోమియో వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శంకరి అనంతయ్య ముదిరాజ్, శేఖర్, శంకర్, విష్ణు, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: