Tuesday, 28 July 2026 07:16:08 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

వాహనదారులు అలెర్ట్... అలెర్ట్..

ఆ దారిలో ప్రయాణించవద్దని ట్రాఫిక్ పోలీసుల సూచన

Date : 07 August 2025 10:35 PM Views : 594

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఐటీ కారిడార్ ట్రాఫిక్ స్తంభించింది. మల్కన్ చెరువు వద్ద ప్రధాన రహదారిపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ దారిలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ఖాజాగూడ చౌరస్తా నుంచి షేక్ పేట్ వెళ్లే వాహనాలను పోలీసులు దారిమల్లిస్తున్నారు. గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, నాలెడ్జి సిటీ నుండి ఖాజాగుడ మీదుగా షేక్ పెట్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బయో డైవర్సిటీ నుండి షేక్ పెట్ రోడ్డు లో ప్రయాణించవద్దని వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు చేశారు. బయో డైవర్సిటీ, ఐకియా, కేబుల్ బ్రిడ్జి, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా షేక్ పెట్ వైపు ప్రయాణించాలని సూచించారు.

Also Read : అంజయ్య నగర్ రణరంగం - ఇరువర్గాల దాడులు

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: