Sunday, 13 September 2026 10:14:19 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో గచ్చిబౌలి ఫ్లై ఓవర్ బంద్

Date : 08 August 2024 11:46 PM Views : 1545

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీద రాకపోకలు నిలిపివేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. గచ్చిబౌలి కూడలి వద్ద నిర్మిస్తున్న శిల్పా లే అవుట్ ఫేజ్ 2 నూతన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా ప్రస్తుతం పనులు చేపడుతుండడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా, ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్ ను మూసివేస్తున్నారు. ఆగస్టు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున ఉదయం 6గంటల వరకు గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై ప్రయాణాలను నిలిపివేస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు ప్రయాణాల కోసం ఫ్లై ఓవర్ కింద రహదారిని ఉపయోగించుకోవాలని సూచించారు.

Also Read : జీహెచ్ఎంసి మేయర్, కమిషనర్లను కలిసిన ఎమ్మెల్యే గాంధీ

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: