Wednesday, 29 July 2026 07:52:19 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

సైకిల్ దారిలో దూసుకు వచ్చిన కారు

Date : 24 February 2024 02:17 PM Views : 933

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు వెంట నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ మీదకు అడుతప్పిన ఓ కారు దూసుకువచ్చింది. సర్వీస్ రోడ్డు నుంచి సైక్లింగ్ ట్రాక్ మీదకు దూసుకువచ్చిన కారు ట్రాక్ పక్కనే ఉన్న రైన్ వాటర్ డక్ట్ మీద ఆగిపోయింది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తెలుస్తోంది. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో నానక్ రాంగూడ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీద ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా ద్వసం కాగా సైక్లింగ్ ట్రాక్ సైతం దెబ్బతింది. ప్రమాదం ఉదయం 4గంటల ప్రాంతంలో జరుగగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: