Saturday, 18 April 2026 07:06:44 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

వినాయక మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోండిలా

Date : 05 September 2024 12:25 PM Views : 996

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు. మండపాల నిర్వాహకులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు పోలీసులు ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులో ఉంచారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్న భక్తులు, నిర్వాహకులు కింది తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. https://policeportal.tspolice.gov.in/index.htm

Also Read : హైడ్రా పేరుతో బెదిరింపులు - డబ్బులు డిమాండ్

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :