Sunday, 13 September 2026 11:37:35 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

హెచ్ సి యు స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్

Date : 20 September 2025 11:05 PM Views : 496

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విద్యార్థి సంఘం అఖండ విజయం సాధించింది. అధికారిక స్టూడెంట్ యూనియన్ కోసం జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ - ఎస్ ఎల్ విడి విద్యార్థి సంఘాలు కూటమిగా బరిలోకి దిగి అన్ని స్థానాలను కైవసం చేసుకున్నాయి. శనివారం నిర్వహించిన ఓట్ల కౌంటింగ్ లో ఏబీవీపీ కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఏబీవీపీ విద్యార్థి సంఘం అభ్యర్థి శివ పాలెపు గెలుపొందాడు. తన సమీప ప్రత్యర్థి బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికి చెందిన అనన్య రెండో స్థానంలో నిలిచింది. దీంతోపాటు ఏబీవీపీ కూటమి అభ్యర్థులు దేబెంద్ర - ఉపాధ్యక్షుడిగా, శృతి ప్రియా - ప్రధాన కార్యదర్శిగా, సౌరబ్ శుక్ల - జాయింట్ సెక్రటరీగా, వీనస్ - కల్చరల్ సెక్రటరీగా, జ్వాలా - స్పోర్ట్స్ సెక్రటరీగా విజయం సాధించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో శనివారం రాత్రి యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: