Wednesday, 22 April 2026 07:25:19 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు అందజేసిన అటవీ అభివృద్ధి సంస్థ

రేవంత్ రెడ్డికి చెక్కును అందజేసిన టీజీఎఫ్డీసీ చైర్మన్, అధికారులు

Date : 07 September 2024 07:55 PM Views : 986

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చింది. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లకు రెండు కోట్ల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. చెక్కును అందజేసిన వారిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ టీజిఎఫ్డిసి చైర్మన్ పోదెం వీరయ్య, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.జి.చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ డా.జి. స్కైలాబ్, డిఎఫ్సి కిరణ్ కుమార్ లు ఉన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :