Saturday, 12 September 2026 08:41:39 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

తెలంగాణ ఓలింపిక్ అసోసియేషన్ బరిలో కొండా విజయ్ కుమార్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్యానల్ నుండి జాయింట్ సెక్రటరీగా నామినేషన్ వేసిన కొండా విజయ్

Date : 30 May 2024 06:07 PM Views : 1136

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్యానెల్ నుంచి జాయింట్ సెక్రటరీ పదవి కోసం కొండా విజయ్ కుమార్ నామినేషన్ వేశారు. నగరంలోని ఫతేమైదాన్ లో గల తెలంగాణ ఓలింపిక్ భవన్ లో గురువారం ఎన్నికల అధికారికి ఈ మేరకు కొండ విజయ్ కుమార్ నామినేషన్ ను అందజేశారు.

Also Read : చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో గోల్ మాల్...

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జూన్ 9వ తేదీన తెలంగాణ ఓలింపిక్ భవన్ లో జరగనున్నాయి. మాజీ ఏంపి జితేందర్ రెడ్డి ఆద్యక్షుడుగా పోటి చేస్తున్న ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీగా బరిలో నిలిచిన కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తనకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ర్టంలో క్రీడల అభివృద్దికి తనదైన శైలిలో కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: