Saturday, 12 September 2026 08:12:38 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో బహుళ అంతస్థుల ఇళ్లు

బాంబులతో కూల్చివేసిన అధికారులు

Date : 26 September 2024 11:21 PM Views : 1246

Ekaburu - తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణలో చెరువులను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతర పరంపర కొనసాగుతుంది ఓవైపు హైడ్రా చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణం పై ఉక్కు పాదం మోపుతుండగా స్థానిక రెవెన్యూ అధికారులు సైతం హైడ్రా బాటలో నడుస్తున్నారు గురువారం హైదరాబాద్ నగరంలో మూసి ఆక్రమణల సర్వేలో హైడ్రా అధికారులు బిజీగా ఉండగా సంగారెడ్డిలో చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికారులు కొరడా జలుపించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. చెరువు నీటి మధ్యలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త బహుళ అంతస్థుల నిర్మాణం చేపట్టి, గెస్ట్ హౌస్ గా వాడుకుంటున్నాడు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఈ బిల్డింగ్‌ను గురువారం అధికారులు బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. బ్లాస్టింగ్‌ చేసే క్రమంలో బిల్డింగ్ శకలాలు తగిలి హోంగార్డు గోపాల్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆయ‌న‌ను హాస్పిటల్‌కు తరలించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: